-
Home » komalee prasad
komalee prasad
ఓటీటీలోకి వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ 'శశివదనే'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవడ్ లో రీసెంట్ గా వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ "శశివదనే(Sasivadane OTT)". పలాస సినిమాతో హీరోగా పరిచయమైన రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన తెరకెక్కించాడు.
'కోమలీ ప్రసాద్'.. చీరకట్టులో ఎంత క్యూట్ గా ఉందో..
హీరోయిన్ కోమలీ ప్రసాద్ తాజాగా చీరకట్టులో క్యూట్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
తెలుగమ్మాయి, హీరోయిన్ కోమలీ ప్రసాద్ తాజాగా అరుణాచలం వెళ్లి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'శశివదనే' మూవీ రివ్యూ.. సరికొత్త క్లైమాక్స్ తో ప్రేమకథ..
శశివదనే సినిమా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు రిలీజయింది. (Sasivadane Review)
అశ్లీలతకు తావు లేకుండా సినిమా చేశాం.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న శశివదనే..
త కొన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. (Sasivadane)
ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమా.. ఎప్పట్నుంచో వెయిటింగ్..
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కుతున్న శశివదనే సినిమా అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడింది.(Sasivadane)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నటి కోమలీ ప్రసాద్.. ఫొటోలు..
నటి కోమలీ ప్రసాద్ నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా ఆలయం బయట దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేను ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ ని.. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ స్పీచ్ ఒకటి..
తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ హిట్ 3 భామ కూడా డాక్టర్ అని తెలుసా? న్యూయార్క్ మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి.. సినిమాల్లోకి వస్తా అంటే వాళ్ళ నాన్న..
తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.
హిట్ 3 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కోమలీ ప్రసాద్.. అడవుల్లో ఎంత కష్టపడుతుందో..
హిట్ 3 సినిమాలో కీలక పాత్రలో నటించిన కోమలీ ప్రసాద్ తాజాగా పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది. అడవుల్లో సినిమా కోసం కష్టపడుతున్న ఫోటోలను పోస్ట్ చేసింది.