Komalee Prasad: ట్రెడిషనల్ లుక్ లో గ్లామర్ టచ్.. అందాలతో టెంప్ట్ చేస్తున్న కోమలీ ప్రసాద్.. ఫొటోలు
'హిట్' మూవీ ఫేమ్ కోమలీ ప్రసాద్(Komalee Prasad) ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సాంప్రదాయమైన ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే, తనదైన ట్రెండీ టచ్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. గ్లామర్, ఎలిగెన్స్ కలగలిపిన ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఫాలోవర్లను విపరీతంగా పెంచేస్తున్నాయి.














