Telugu » Latest » Shivani Rajashekar Mesmerizing In Red Saree
Shivani Rajashekar : ఎరుపు చీరలో ఎర్రని మందారంలా మెరిసిపోతున్న శివాని రాజశేఖర్
రాజశేఖర్ కూతురిగా అద్భుతం సినిమాతో పరిచయమై వరుస సినిమాలతో దూసుకుపోతుంది శివాని రాజశేఖర్. ఇటీవలే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అనారోగ్యంతో మధ్యలోనే బయటకి వచ్చేసిన శివాని సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్ గా ఫొటోలతో మెప్పిస్తుంది శివాని.