Shriya Saran: ఆహా ఏం అందం.. డోస్ పెంచి పిచ్చెక్కిస్తున్న శ్రేయా

మొదట ఇష్టం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరితోనూ హీరోయిన్‌గా నటించి మంచి పేరు కొట్టేసిన శ్రియా..

Shriya Saran