Sravanthi Chokkarapu: షర్ట్ బటన్‌లు తీసేసి అందాలను ప్రదర్శిస్తోన్న స్రవంతి చొక్కారపు

యాంకర్ స్రవంతి చొక్కారపు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత అమ్మడి దశ తిరిగిపోయింది. వరుసగా హాట్ ఫోటోషూట్‌లతో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానుల ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. తాజాగా షర్ట్ బటన్లు తీసేసి అమ్మడు చేసిన అందాల ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు