టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఈరోజు ఉదయం తీవ్ర అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిడ్చారు. అయన పార్ధివదేహాన్ని ‘నానక్‌రామ్‌గూడ’లోని కృష్ణ ఇంటి వద్దకు తరలించారు. అభిమానులు మరియు సెలెబ్రెటీస్ కడసారి అయనని చూసేందుకు తరలి వస్తున్నారు. సినీ రాజకీయంగా సేవలందించిన కృష్ణ గారి జీవితంలోని అరుదైన చిత్రాలు మీకోసం.