Tirupati Lok Sabha Constituency : వైసీపీ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి తిరుపతి తీర్పు ఎలా ఉండబోతోంది?

వైసీపీ ఆవిర్భవానికి ముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తోంది తిరుపతి. అసలు తిరుపతిలో ఎప్పుడూ ఒకే పార్టీ హవా కొనసాగించడానికి కారణం ఏంటి? ఈసారి తిరుపతిలో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

Tirupati Lok Sabha Constituency

Tirupati Lok Sabha Constituency : తిరుపతి.. సాక్ష్యాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతిలో ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు ఎంతో క్రేజ్. రాజకీయాల్లో ఉన్న వారు ఒక్కసారైనా తిరుపతికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. తిరుపతిలో గెలవాలని కలలు కంటారు. తీవ్రంగా పోరాడుతుంటారు.

కానీ, తిరుపతి ఎప్పుడూ ఓ పార్టీకే పట్టం కడుతూ ఉంటుంది. వైసీపీ ఆవిర్భవానికి ముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తోంది తిరుపతి. అసలు తిరుపతిలో ఎప్పుడూ ఒకే పార్టీ హవా కొనసాగించడానికి కారణం ఏంటి? ఈసారి తిరుపతిలో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

Also Read : సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిది? గన్నవరంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరు

పూర్తి వివరాలు..