Vasanthi Krishnan: కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో వాసంతి కృష్ణన్.. డివోషనల్ ఫొటోలు వైరల్
నటి వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) మహారాష్ట్రలోని ప్రసిద్ధ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాంప్రదాయ దుస్తులలో ఆమె దిగిన డివోషనల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమ్మవారి కృపకు పాత్రురాలైనందుకు సంతోషంగా ఉందంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేయగా, అభిమానులు లైక్‌లు, కామెంట్లతో అభినందనలు తెలియజేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 31, 2026 / 01:52 PM IST
