Adipurush Director Om Raut
Om Raut-Adipurush : రాముడిగా ప్రభాస్(Prabhas), సీతగా కృతి సనన్(Kriti Sanon) నటించిన సినిమా ఆదిపురుష్(Adipurush). ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో నేడు(జూన్ 16)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అందరూ దర్శకుడు ఓం రౌత్‌ను ట్రోలింగ్ చేస్తున్నారు.
సినిమా బాగా లేదని, ఓం రౌత్ చెడగొట్టాడని అంటున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నా విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకోవడం లేదని చెబుతున్నారు. పెద్ద తారాగణం, భారీ బడ్జెట్ చేతిలో ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ ను విమర్శిస్తూ ట్విటర్ లో ఫొటోలు, వీడియాలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Scenes after Adipurush released #OmRaut #Adhipurush #BoycottAdipurush pic.twitter.com/MdjnbOwm21
— Ankit Singh Rajput (@nameisASR) June 16, 2023
Om raut booked one seat in every theatre for Hanuman ji and made him watch jesus instead of bhagwan ram ? #Adhipurush pic.twitter.com/tmc6UHKGoJ
— Cheemrag (@itxcheemrag) June 16, 2023
Chalo ye wala massage bhi dekh lo ??.. python massage sponsered by Om Raut ??… #Prabhas#AdipurushReview#Adipurush pic.twitter.com/nj2OXQ78TN
— ?????? (@whitehorse809) June 16, 2023