Allu Family : ముగ్గురు కొడుకులు కోడళ్లతో అల్లు అరవింద్.. అల్లు ఫ్యామిలీ ఫోటో వైరల్..
ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. (Allu Family)
- Saketh U
- Published On : April 9, 2026 / 10:34 AM IST
Allu Family
Allu Family : తాజాగా అల్లు అరవింద్ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల అల్లు అరవింద్ – నిర్మల 52వ పెళ్లి రోజు కావడంతో ఈ వేడుకను ఇంట్లోనే గ్రాండ్ గా నిర్వహించారు. కొత్త జంట అల్లు శిరీష్ – నయనిక రెడ్డి ఈ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట హాజరైంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. అల్లు అరవింద్ – నిర్మల వివాహ వార్షికోత్సవ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ అందరూ కలిసి ఫోటో దిగారు. ఈ ఫొటోలు అల్లు అరవింద్ ఆయన భార్య నిర్మలతో పాటు పెద్ద కొడుకు అల్లు బాబీ – పెద్ద కోడలు నీలు షా, రెండో కొడుకు అల్లు అర్జున్ – కోడలు స్నేహారెడ్డి, మూడో కొడుకు అల్లు శిరీష్ – కోడలు నయనిక రెడ్డి ఉన్నారు.
Also See : Allu Aravind : అల్లు అరవింద్ పెళ్లి రోజు వేడుకలు. దగ్గరుండి సెలబ్రేట్ చేసిన కొత్త జంట.. ఫొటోలు..
దీంతో ముగ్గురు కొడుకులు, కోడళ్లతో అల్లు అరవింద్ ఉన్న ఈ అల్లు ఫ్యామిలీ ఫోటోని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
