Allu Aravind : అల్లు అరవింద్ పెళ్లి రోజు వేడుకలు. దగ్గరుండి సెలబ్రేట్ చేసిన కొత్త జంట.. ఫొటోలు..
తాజాగా స్టార్ నిర్మాత అల్లు అరవింద్ - నిర్మల 52వ పెళ్లి రోజు వేడుకలను అల్లు శిరీష్, నయనిక రెడ్డి జంట ఫ్యామిలీ అందరితో కలిసి గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ అంతా పాల్గొంది.








Allu Aravind
