Allu Ayaan Birthday: చిన్ని బాబు బర్త్ డేకి బన్నీ స్పెషల్ విష్.. అల్లు అయాన్ పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోస్ వైరల్
అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు(Allu Ayaan Birthday) సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేకమైన, హృదయపూర్వక పోస్ట్‌ను పంచుకున్నారు. అయాన్ క్యూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు మెగా అల్లు అయాన్ కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- April 3, 2026 / 02:19 PM IST
