Ameesha Patel: ఐదు పదుల చేరువలో అమీషా హద్దులు దాటే అందాలు!

పవన్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అమీషా ఫేట్ మాత్రం మారలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా పటేల్.. బాలీవుడ్ లో సల్మాన్, అమిర్ ఖాన్ లాంటి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించినా అమ్మడి కెరీర్ మాత్రం బ్లాక్ బస్టర్ పరుగులు అందుకోలేదు.

Ameesha Patel: పవన్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అమీషా ఫేట్ మాత్రం మారలేదు.


బాలీవుడ్ లో కూడా భారీ ప్రాజెక్టులలో కనిపించినా ఎందుకో చెప్పుకోదగ్గ సినిమాలు దరిచేరలేదు.


బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా పటేల్.. బాలీవుడ్ లో సల్మాన్, అమిర్ ఖాన్ లాంటి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించినా అమ్మడి కెరీర్ మాత్రం బ్లాక్ బస్టర్ పరుగులు మాత్రం అందుకోలేదు.


ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోయినా ఆషామాత్రం చావలేదేమో వయసు ఐదు పదులకు చేరువ అవుతున్నా కుర్ర హీరోయిన్లుతో పోటీ పడిమరి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.


అమీషా పటేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇన్ స్టాలో పంచుకుంటుంది.


తాజాగా అమీషా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చూడగానే ఆకట్టుకొనే రూపం సొంతమైన అమీషా ఇలా సోషల్ మీడియాను వేడెక్కించడం నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు.


46 ఏళ్ల వయసులో కూడా అమీషా టూ పీస్‌ బికినీలో స్మిమ్మింగ్‌ చేస్తూ.. హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.


ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలలో నటిస్తున్న అమీషాకు ఈ అందాలను చూసైనా మరికొన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు