BharataVarsha : ఆక‌ట్టుకుంటున్న ‘అమ్మ క‌దిలి వ‌చ్చె’ సాంగ్‌.. గోపిచంద్ ‘భ‌ర‌త‌వ‌ర్ష’ మూవీ నుంచి..

టాలీవుడ్ హీరో గోపిచంద్ నటిస్తున్న చిత్రం భ‌ర‌త‌వ‌ర్ష‌ (BharataVarsha )

Amma Kadhili Vacche Lyric Video from Gopichand BharataVarsha movie

BharataVarsha : టాలీవుడ్ హీరో గోపిచంద్ నటిస్తున్న చిత్రం భ‌ర‌త‌వ‌ర్ష‌. ఘాజీ, అంత‌రిక్షం చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. రీతూ వ‌ర్మ క‌థానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అమ్మ క‌దిలి వ‌చ్చె’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట ఆక‌ట్టుకుంటోంది.

అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 642 ఏడీ న‌టి చారిత్ర‌క నేథ‌ప్యంలో ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీనివాసా సిల్వ‌ర్ స్ర్కీన్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Rayavalasa : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న రాయవలస మాస్ సాంగ్ విన్నారా..