Sravanthi Chokarapu : ట్రెడిషినల్ లుక్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి యాంకర్ స్రవంతి.. సప్త శనివారం వ్రతం పూర్తి చేసి.. ఫొటోలు..
యాంకర్ స్రవంతి తన స్నేహితురాలు సప్త శనివారం వ్రతం పూర్తి చేయడంతో పూజలో పాల్గొని అనంతరం తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











