Sreemukhi: ఎరుపు రంగులో మెరిసిపోతున్న శ్రీముఖి.. హాట్ చూపులతో కుర్రకారు క్లీన్ బౌల్డ్
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి(Sreemukhi) ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదిరిపోయే రెడ్ అవుట్‌ఫిట్‌లో తన హాట్ చూపులతో కుర్రకారును కట్టిపడేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. ఈ క్రేజీ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ ఫాలోవర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
- V Santhosh Kumar
- Published On : April 4, 2026 / 11:53 AM IST
