Telugu » Movies » Apsara Rani Glamour Show In A Mini Skirt Sn
Apsara Rani: మినీ స్కర్ట్ లో అప్సరా రాణి.. అందాలు చూస్తే మతి పోవాల్సిందే.. ఫొటోలు
స్పెషల్ సాంగ్స్ చేయడంలో అప్సర రాణి(Apsara Rani) టాప్. పాటలో ఆమె చేసే గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పినా తక్కివే. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసే గ్లామర్ రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ మోడ్ లో మినీ స్కర్ట్ వేసుకొని కనిపించింది. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.