Visa – Vintara Saradaga Teaser : ‘వింటారా సరదాగా’ టీజర్ రిలీజ్.. మహేష్ బాబు మేనల్లుడు సినిమా..

మీరు కూడా వింటారా సరదాగా - వీసా టీజర్ చూసేయండి.. (Visa - Vintara Saradaga Teaser)

  • Published on- August 14, 2026 / 04:37 PM IST

Visa - Vintara Saradaga Teaser

Visa – Vintara Saradaga Teaser : మ‌హేశ్‌బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్‌ త్వరలో ‘వీసా – వింటారా సరదాగా’ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, వైవా హర్ష.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఉద్భవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో టీజర్ రిలీజ్ చేసారు. విదేశాల్లో ఉండే కొంతమంది విద్యార్థులు కథ, అందులో ఓ ప్రేమజంట కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Vishwanath and Sons Review : ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రివ్యూ.. సూర్య సినిమానే కానీ మమిత బైజు వన్ వుమెన్ షో..

మీరు కూడా వింటారా సరదాగా – వీసా టీజర్ చూసేయండి..