Kavya Kalyanram: చీరకట్టులో ‘బలగం’ భామ.. కావ్య కళ్యాణ్‌రామ్ క్రేజీ ఫోటోలు వైరల్!

'బలగం' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్‌రామ్(Kavya Kalyanram) తన లేటెస్ట్ చీరకట్టు ఫోటోలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. సాంప్రదాయ వస్త్రధారణలో అతిలోక సుందరిలా మెరిసిపోతున్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె నేచురల్ అందానికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6