Balakrishna : బాలయ్య నెక్స్ట్ సినిమా అనౌన్స్.. NBK 111.. మళ్ళీ ఆ డైరెక్టర్ తో.. రామ్ చరణ్ నిర్మాతలతో..

తాజాగా నేడు బాలకృష్ణ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసారు.

Balakrishna Next Movie NBK 111 Announced under Gopichand Malineni Direction

Balakrishna : బాలయ్య గత కొంతకాలంగా ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా అన్ని సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తూ మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. గత సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో మెప్పించిన బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ సినిమా దసరాకు రిలీజ్ కానుంది. తాజాగా నేడు బాలకృష్ణ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసారు.

Also Read : Mahesh Babu – Jayakrishna : బాబాయ్ అండతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అబ్బాయి.. సూపర్ హిట్ డైరెక్టర్ తో..

బాలకృష్ణ నెక్స్ట్ సినిమా NBK 111 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వీరసింహారెడ్డి సినిమా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్న వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

 

Also Read : Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఏమేం సినిమాలు తీశారో తెలుసా?