×
Ad

Bigg Boss 8 – Nainika : బిగ్ బాస్ సీజన్ 8.. పదమూడో కంటెస్టెంట్.. డ్యాన్సర్ నైనిక గురించి తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదమూడో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది.

  • Published On : September 1, 2024 / 09:56 PM IST

Bigg Boss Telugu Season 8 Started Thirteen Contestant Dancer Nainika

Bigg Boss 8 – Nainika : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. నాగార్జున హోస్టింగ్ తో కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా, తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత, పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ, పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ శెట్టి, పన్నెండో కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ రాగా పదమూడో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ నైనిక వచ్చింది.

Also Read : Bigg Boss 8 – Vishnupriya : బిగ్ బాస్ సీజన్ 8.. పన్నెండో కంటెస్టెంట్.. హాట్ యాంకర్ విష్ణుప్రియ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదమూడో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది. ఢీ షోలో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత పలు టీవీ షో లలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫొటోలు, రీల్స్ చేస్తూ వైరల్ అయింది. ఈ డ్యాన్సర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. మరి హౌస్ లో తన డ్యాన్స్ లతో మెప్పిస్తుందేమో చూడాలి.