Bigg Boss 8 – Vishnupriya : బిగ్ బాస్ సీజన్ 8.. పన్నెండో కంటెస్టెంట్.. హాట్ యాంకర్ విష్ణుప్రియ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పన్నెండో కంటెస్టెంట్ గా హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss 8 – Vishnupriya : బిగ్ బాస్ సీజన్ 8.. పన్నెండో కంటెస్టెంట్.. హాట్ యాంకర్ విష్ణుప్రియ..

Bigg Boss Telugu Season 8 Started Twelfth Contestant Anchor Vishnupriya

Updated On : September 1, 2024 / 9:49 PM IST

Bigg Boss 8 – Vishnupriya : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా, తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత, పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ, పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ శెట్టి రాగా పన్నెండో కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ వచ్చింది.

Also Read : Bigg Boss 8 – Prithviraj Shetty : బిగ్ బాస్ సీజన్ 8.. పదకొండో కంటెస్టెంట్.. పృథ్విరాజ్ శెట్టి గురించి తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పన్నెండో కంటెస్టెంట్ గా హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా పాపులర్ అయింది. పలు టీవీ షోలలో కనిపిస్తూ, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ బాగా వైరల్ అయింది. ఇప్పటికే బోలెడంత పాపులారిటీ ఉన్న ఈ హాట్ భామ బిగ్ బాస్ తో ఇంకెంత వైరల్ అవుతుందో చూడాలి.