Home » Bigg Boss 8
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా నటుడు నిఖిల్ నిలిచాడు. విన్నర్ కు బిగ్ బాస్ ట్రోఫీ అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడంతో ఈ ఫైనల్ ఫొటోలు వైరల్ గా మారాయి.
Nikhil Bigg Boss Winner : బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఐకాన్ సార్ అల్లు అర్జున్ విజేతకు ట్రోఫీ అందించటానికి రానున్నట్టు సమాచారం.
నిఖిల్, విష్ణుప్రియ కలిసి పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేశారు.
బిగ్‌బాస్ సీజన్ 8 ఆఖరి అంకానికి వచ్చేసింది.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు.
ఇటీవల ఫ్యామిలీ ఎపిసోడ్ లో నాగార్జున పలువురి కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలు చూపించారు.
బిగ్ బాస్ లో ఉన్న ఈ సీరియల్ స్టార్ చిన్నప్పటి ఫోటో నాగార్జున చూపించడంతో ఇది వైరల్ గా మారింది.
తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
నిఖిల్ కోసం అతని తండ్రితో పాటు నటుడు అమర్ దీప్ కూడా వచ్చాడు.