Lady Comedian : ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు లేడీ కమెడియన్ గా దూసుకుపోతుంది..

ఇటీవల ఫ్యామిలీ ఎపిసోడ్ లో నాగార్జున పలువురి కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలు చూపించారు.

Lady Comedian : ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు లేడీ కమెడియన్ గా దూసుకుపోతుంది..

Nagarjuna Shows Lady Comedian Bigg Boss Contestant Childhood Photo it goes Viral

Updated On : November 21, 2024 / 10:54 AM IST

Lady Comedian : తాజాగా నాగార్జున పలువురు కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలను బిగ్ బాస్ షోలో చూపించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు లేడీ కమెడియన్ గా సీరియల్స్, సినిమాల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో సందడి చేస్తుంది.

Also Read : Serial Actor : ఈ క్యూట్ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు బిగ్ బాస్ లో దూసుకెళ్తున్న సీరియల్ స్టార్..

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్నది ఎవరంటే నటి రోహిణి. సీరియల్స్ తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్ గా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత రోహిణి పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా, టీవీ షోలలో అలరిస్తూ ఉంది. గతంలో ఓ సారి బిగ్ బాస్ కు వెళ్లిన రోహిణి ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Nagarjuna Shows Lady Comedian Bigg Boss Contestant Childhood Photo it goes Viral

ఇటీవల ఫ్యామిలీ ఎపిసోడ్ లో నాగార్జున పలువురి కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలు చూపించారు. ఈ క్రమంలో రోహిణి చిన్నప్పటి ఫొటో కూడా చూపించగా అది వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి అప్పటికి, ఇప్పటికి రోహిణి చాలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.