BiggBoss Telugu Season 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ ఫొటోలు.. స్పెషల్ అట్రాక్షన్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా నటుడు నిఖిల్ నిలిచాడు. విన్నర్ కు బిగ్ బాస్ ట్రోఫీ అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడంతో ఈ ఫైనల్ ఫొటోలు వైరల్ గా మారాయి.










