-
Home » Nikhil Maliyakkal
Nikhil Maliyakkal
యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..
బిగ్ బాస్ లో నిఖిల్ నటి యష్మితో బాగా క్లోజ్ అవ్వడం, బయట కూడా వీరిద్దరూ కలిసి షోలో పాల్గొనడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని రూమర్స్ వచ్చాయి.
నిఖిల్ - విష్ణుప్రియ -పృథ్వీ.. బిగ్ బాస్ కాంబో.. స్పెషల్ ఫొటోలు ..
బిగ్ బాస్ తో విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురు కలిసి స్పెషల్ గా ఫొటోలు దిగడంతో విష్ణుప్రియ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందా? ఎవరి జీవితాలు వాళ్ళవి అంటూ నిఖిల్ పోస్ట్..
నిఖిల్ తనతో పాటు గోరింటాకు సీరియల్ లో నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.
బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్.. సీరియల్స్ లోకి రాకముందు ఏం చేసాడో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
తెలుగు సీరియల్స్ కు రాకముందు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ ఫొటోలు.. స్పెషల్ అట్రాక్షన్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా నటుడు నిఖిల్ నిలిచాడు. విన్నర్ కు బిగ్ బాస్ ట్రోఫీ అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడంతో ఈ ఫైనల్ ఫొటోలు వైరల్ గా మారాయి.
బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్.. రన్నరప్‌గా గౌతమ్..!
Nikhil Bigg Boss Winner : బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.