Nikhil Maliyakkal : ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న బిగ్ బాస్ నిఖిల్.. ఫ్యామిలీతో గృహప్రవేశం.. ఫొటోలు..
సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ మలియక్కల్ తన ఎన్నో ఏళ్ళ కల సొంతిల్లుని కట్టుకొని తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేసాడు. ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో కలిసి గృహ ప్రవేశం వేడుకలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు టీవీ సెలబ్రిటీలు నిఖిల్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

















