Bholaa Shankar : చిరంజీవి భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్లో భోళా మ్యానియా ఎలా ఉంది..?
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ భోళా మ్యానియా ఎలా ఉంది..?
- gum 95921
- Updated on- August 11, 2023 / 10:01 AM IST
Chiranjeevi Tamannaah Keerthy Suresh Bholaa Shankar review
Bholaa Shankar Review : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ.. నేడు ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్స్ పడిపోవడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను ఇచ్చేశారు. మరి థియేటర్ లో భోళా మ్యానియా ఎలా ఉందో ఆ రివ్యూలు చూసి తెలిసేసుకోండి.
Jailer : ‘జైలర్’పై నెగిటివ్ రివ్యూ.. ఇద్దరిని చితక్కొట్టిన రజనీకాంత్ అభిమానులు..
