Disha patani: మెరిసే సొగసులతో మైమరపిస్తున్న దిశా.. ఈ రేంజ్ గ్లామర్ చూస్తే తట్టుకోగలరా?
బాలీవుడ్ సెన్సేషన్ దిశా పటాని(Disha patani) తన గ్లామర్ పవర్‌తో ఇంటర్నెట్‌ను మరోసారి హీటెక్కించింది. వెండి వెలుగులతో మిలమిల మెరిసిపోయే సిల్వర్ డ్రెస్సులో తన పర్ఫెక్ట్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన సొగసులతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తూ, దిశా ఇచ్చిన బోల్డ్ ఫోజులు నెటిజన్లను మైమరపిస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 29, 2026 / 09:46 AM IST
