దిశా పటానీకి మించిన అందం.. ఆమె అక్కకే సొంతం
- Subhan Ali Shaik
- Published On : February 26, 2021 / 09:49 AM IST
Disha patani
Disha Patani: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ యాక్టింగ్ కంటే ఆమె అందానికే క్రేజ్ ఎక్కువ. సన్నని నడుమొంపులు, కవ్వించే కళ్లతో నాజూకుతనాన్ని అనువైన చెదరకుండా మెయింటైన్ చేస్తుంటుంది. ఇదంతా మనం చూసేది మాత్రమే. నిజానికి ఆమెకు కూడా ప్రేరణ ఉందట. 29ఏళ్ల ఖుష్భూ పటానీని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్తుంది.
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన ఖుష్భూ.. బాధ్యతతో పాటు గ్లామర్‌ను కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది.
దిశాలాగే.. కాదు కాదు దిశా కూడా ఖుష్భూని చూసి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుందంటే అర్థమైపోతుంది.
చెల్లెలులాగే ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉంటూ చాలా మంది ఫిట్ గా ఉండటానికి ప్రేరణగా ఉంటుంది.
అక్క గురించి దిశా పటానీ ఎప్పుడూ చెప్పుకుంటుంది. తానే నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని.
