టీచ‌ర్స్ డే స్పెషల్ : దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ విన్నారా!

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 05:31 AM IST
టీచ‌ర్స్ డే స్పెషల్ : దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ విన్నారా!

Updated On : September 5, 2019 / 5:31 AM IST

ప్రముఖ సింగర్ దేవిశ్రీ ప్రసాద్ టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 5, 2019) తన గురువుకు డెడికేట్ చేస్తూ ‘గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర:’ అంటూ ఓ సూపర్ డూపర్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశాడు. శ్రీనివాస్ అనే వ్యక్తిని గురువుగా భావిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని ఇలా తెలియజేశాడు. 

నా గురువుపై ఉన్న అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. అందుకే ఇలా పాట రూపంలో నా అభిమానాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తున్నా అని చెబుతూ.. తన ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ ను రిలీజ్ చేశాడు. అంతేకాదు ఈ సాంగ్ నా  గురువు శ్రీ మాండొలిన్. యూ. శ్రీనివాస్‌ అన్న కోసం అని తెలిపాడు. లవ్ యూ అండ్ మిస్ యూ డియరెస్ట్ అన్నా అని తెలిపాడు.

రీసెంట్ గా జరిగిన చిరు బర్త్ డే పార్టీలో తన టీం తో కలిసి వారిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన శంకర్ దాదా MBBS పాటతో చిరుకి సూపర్‌ గా మ్యూజికల్‌ విషెస్‌ చేశారు. DSPతో పాటు హేమ చంద్ర, శ్రావణ భార్గవి ఇంకా టీం అందరూ చిరుకి ఎవరి స్టైల్లో వారు విషెస్ తెలిపారు.