Fathers Day 2024 : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు విష్ చేస్తూ మన సెలబ్రిటీల పోస్టులు..

మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు.

Fathers Day 2024 : నేడు ఫాదర్స్ డే సందర్భంగా మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, హీరో హీరోయిన్స్, సెలబ్రిటీల పిల్లలు.. ఇలా చాలా మంది ఫాదర్స్ డే స్పెషల్ పోస్టులు పెట్టారు. ఎవరెవరు ఎలాంటి ఫొటోలు షేర్ చేసారో, ఎలా విషెష్ చేసారో మీరు కూడా చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు