షీర్ ఖూర్మా – ఫస్ట్ లుక్

షబానా అజ్మీ, దివ్యా దత్తా, స్వరా భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘షీర్ ఖూర్మా’.. ఫస్ట్ లుక్ విడుదల..

  • Publish Date - October 14, 2019 / 11:30 AM IST

షబానా అజ్మీ, దివ్యా దత్తా, స్వరా భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘షీర్ ఖూర్మా’.. ఫస్ట్ లుక్ విడుదల..

షబానా అజ్మీ, దివ్యా దత్తా, స్వరా భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘షీర్ ఖూర్మా’.. ఫరాజ్ ఆరిఫ్ అన్సారి దర్శకత్వంలో, మరిజ్కే డిసౌజా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఇద్దరు మహిళల మధ్య గల లైంగిక సంబధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.  దివ్యా దత్తా, స్వరా భాస్కర్ హోమో సెక్సువల్స్‌గా కనిపించనున్నారు. పోస్టర్‌లో వీరిద్దరినే చూపించారు. ‘ఏక్ లడ్‌కి కో దేఖాతో హైసా లగా’ తర్వాత ఇటువంటి కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదే..

Read Also : అల వైకుంఠపురములో.. అమెజాన్‌లో చూడలేరు!

 దివ్యా దత్తా, స్వరా భాస్కర్‌ల క్యారెక్టర్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయంటున్నారు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న షీర్ ఖూర్మా త్వరలో విడుదల కానుంది.