×
Ad

Janhvi Kapoor: పరువపు వల విసురుతున్న ‘పెద్ది’ బ్యూటీ.. ఫోటోలు

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అందాల తార శ్రీదేవి (Janhvi Kapoor)కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తనకంటూ సరికొత్త గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తోంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది జాన్వీ. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది చూసేయండి.

1/5
2/5
3/5
4/5
5/5