Kajal Aggarwal : బ్లాక్ బికినీలో బీభత్సహా..

హాలిడే ట్రిప్‌కి వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దిగకపోతే ఎలా అంటూ.. బ్లాక్ బికినీలో పూల్‌లో దిగింది కాజల్ అగర్వాల్..

Kajal

Kajal Aggarwal: పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతలో ఏం మార్పులేదు. సోకులారబోస్తూ సోషల్ మీడియాలో సెగులు రేపుతోంది అంటున్నారు కుర్రకారు. గౌతమ్ కిచ్లుతో పెళ్లయ్యాక మాల్దీవ్స్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ కాజల్ చేసిన అందాల విందు కానీ, ఆ రచ్చ కానీ ఏ రేంజ్‌లో హల్ చల్ చేశాయో తెలిసిందే.

కొంతగ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంది. ఇటీవలే ఆమె పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిందట. ఆరు వారాల పాటు రోజుకి 16 గంటలు పని చేసి అలసిపోయాను. హజ్బెండ్‌తో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లాలని ఉంది అంటూ ఇటీవల పోస్ట్ చేసింది కాజల్.

అనుకున్నదే ఆలస్యం హాలీడే టూర్‌కి చెక్కేసింది. భర్తతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. హాలిడే ట్రిప్‌కి వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దిగకపోతే ఎలా అంటూ.. బ్లాక్ బికినీలో పూల్‌లో దిగింది. ఆ పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. బ్లాక్ బికినీలో కాజల్ బ్యూటిఫుల్ ట్రీట్ చూసి నెటిజన్లు గుటకలు మింగుతున్నారు.