Kajal aggarwal: క్రేజీ లుక్ లో కాజల్ అగర్వాల్ హొయలు.. నెట్టింట ఫోటోలు వైరల్

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal aggarwal) మెరిసిపోయే చీరలో అద్భుతమైన లుక్స్‌తో కట్టిపడేస్తున్నారు. తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్లామరస్ హొయలు ఒలకబోస్తూ నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. సాంప్రదాయానికి ఆధునికతను జోడించిన ఈ పిక్స్‌లో కాజల్ మెరుపులు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14