Kajal Aggarwal Son Birthday: కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు 4వ పుట్టినరోజు.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన చందమామ
Kajal Aggarwal Son Birthday Photos: చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తన గారాల పట్టి నీల్ కిచ్లు నాలుగో పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన క్యూట్ ఫొటోలను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో, నెటిజన్లు నీల్‌కు విషెస్ చెబుతున్నారు. నీల్ అల్లరి, అమాయకత్వం కలబోసిన ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- April 20, 2026 / 11:11 AM IST
