Devil Twitter Review : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ థియేటర్స్‌లోకి వచ్చేసింది.. ట్విట్టర్ టాక్ ఏంటి..?

కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.

Kalyan Ram Samyuktha Menon Devil movie Twitter Review

Devil Twitter Review : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.

Also read : Bubble Gum Review : బబుల్‌గమ్ మూవీ రివ్యూ.. సుమ తనయుడు రోషన్ కనకాల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?