Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ వచ్చేసింది..

సూపర్ హిట్ కాంతార సినిమా ప్రీక్వెల్ రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. (Kantara Chapter 1)

Kantara Chapter 1 Trailer

Kantara Chapter 1 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార సినిమా 2022 లో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం 14 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సమయంలోనే కాంతార ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. మూడేళ్ళుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ కి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ ని ప్రకటించారు.(Kantara Chapter 1)

ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. తాజాగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : OG Collections : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG ఊచకోత.. రిలీజ్ కి ముందే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్..

మీరు కూడా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ చూసేయండి..

 

Also Read : Chiranjeevi : 47 ఏళ్ళు.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్..