ధర్మశాలలో కరీనా, మలైకా.. గుర్రమెక్కిన సల్లూ భాయ్.. పిక్స్ షేర్ చేసిన సారా అలీ ఖాన్..

  • Publish Date - November 17, 2020 / 03:55 PM IST

Kareena Kapoor – Malaika Arora: ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరీనా కపూర్ ఖాన్ తన భర్త సైఫ్ అలీ ఖాన్, తనయుడు తైమూర్ అలీ ఖాన్‌లతో కలిసి ధర్మశాలలో సరదాగా గడుపుతుంది. అక్కడ తీసుకున్న పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. వీరికి హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా జాయిన్ అయింది. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


https://10tv.in/actress-roja-selvamani-birthday-celebrations/
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ దీపావళి సందర్భంగా ఫ్యామిలీతో ఉన్న పిక్స్ షేర్ చేసింది. తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌లతో సాంప్రదాయ దుస్తుల్లో ధగధగ మెరిసిపోతున్న ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంది సారా అలీ ఖాన్.