×
Ad

Bedurulanka 2012 Review : కార్తికేయ బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ..

కార్తికేయ, నేహా శెట్టి నటించిన ‘బెదురులంక 2012’ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో తెలుసా..?

  • Published On : August 25, 2023 / 08:06 AM IST

Karthikeya Neha Shetty Bedurulanka 2012 Movie Twitter Review

Bedurulanka 2012 Review : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ (Karthikeya), డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కాంబినేషన్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). 2012 లో యుగాంతం రాబోతుంది అంటూ అప్పటిలో ఒక రూమర్ ప్రపంచం అంతటా మారుమోగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అదే రూమర్ ని కథగా తీసుకోని కొత్త దర్శకుడు క్లాక్స్ బెదురులంక చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

Gandeevadhari Arjuna Review : వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ..

లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ పై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. తాజాగా నేడు ఆగష్టు 25న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ మూవీ చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రివ్యూలను ఇచ్చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం హిట్ అనిపించుకుందా..? లేదా ఫట్ అనిపించుకుందా..? అనేది ట్వీట్స్ చూసి తెలుసుకోండి.

Jr NTR-Allu arjun : కంగ్రాట్స్ బావా అంటూ ఎన్టీఆర్ ట్వీట్.. జెన్యూన్‌గా విష్ చేశావు అంటూ బ‌న్నీ రిప్లై