Celebrities Looks : పెళ్ళిలో కీర్తి సురేష్ ఫోజులు.. ఐఫాలో రాశి ఖన్నా అందాల ఆరబోత..

కీర్తి సురేష్ పెళ్లి గురించి కొన్ని రోజులు నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ వెడ్డింగ్ ఫొటోస్ అంటూ..

Keerthy Suresh Rashi Khanna Kriti Sanon Meenakshi Chaudhary Photos

కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లి పై అనేక వార్తలు వస్తుంటే.. తను మాత్రం అవేవి పట్టించుకోకుండా ఫ్రెండ్ మ్యారేజ్ ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ చీరలో ఫోజులిస్తూ అదరగొడుతుంది. ఇక దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల్లో రాశి ఖన్నా (Rashi Khanna), జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) అదిరే డ్రెస్ లో ఆకట్టుకుంటుంటే.. కృతి సనన్ (Kriti Sanon) బ్లాక్ డ్రెస్ లో కురాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది.