Maa Elections (3)
MAA Elections Counting: ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల సమరం ముగిసింది. మురళీమోహన్, మోహన్ బాబు సమక్షంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
‘మా’ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మురళీమోహన్, మోహన్‌బాబుల సమక్షంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం సాగుతుండగా.. ప్యానెల్ సభ్యులకు మాత్రమే ఓట్ల లెక్కింపు వేదిక వద్దకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మంచు విష్ణు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది.