Mahesh Babu Guntur Kaaram Twitter Review and public talk
Guntur Kaaram Twitter Review : సూపర్ స్టార్ మహేశ్ బాబు పూర్తి మాస్ అవతార్ లో కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు జనవరి 12న ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ప్రీమియర్ అండ్ మార్నింగ్ షోలు పడిపోవడంతో.. అభిమానులు తమ రివ్యూలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
Also read : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..
సినిమా చూసిన వారంతా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైన్ గా సాగిందని, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్, క్లైమాక్స్ చాలా బాగుందని చెబుతున్నారు.
Followed by an equally good 2nd half with a convincing climax as well.. the main cast shined with excellent performances towards the climax ?. Overall a satisfactory outing from Mahesh and Trivikram as a combo. 3.5/5 ⭐#GunturKaaram
— Rohith ?️ (@Rohith_SSMBFan) January 11, 2024
ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని, మొదటి ఫ్రేమ్ నుంచి మహేష్ ఫుల్ ఆన్ ఎనర్జీతో సినిమాని ముందుకు తీసుకు వెళ్లారని చెప్పుకొస్తున్నారు. సెకండ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నట్లు పేర్కొంటున్నారు.
2nd half >>>>>>> 1st half
Blockbuster ra ayya ? ? ? ?
Frame 1 nundi babu duty ekkesadu
Movie motham run ayyedi babu valle1st half solely runs because of Mahesh babu.
2nd half babu, thaman, 3v?.Good conflict, twists https://t.co/ZMckLyTtWW
— Rupak Sai ?️ (@Dhonified) January 11, 2024
సెకండ్ హాఫ్ సూపర్ అంటున్నఫ్యాన్స్.. కుర్చీ మడతపెట్టి సాంగ్, క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ పేకాట ఆడేశాయి అంటూ చెప్పుకొచ్చారు.
Superb 2nd half mawa enthaina and kurchi madatapetti kummesay climax lo emotions scenes pekata adestay
Overall ga hit movie ???? #GunturKaaram https://t.co/cdEH2CT92z— Raghu ?️ (@Urstruly__Raghu) January 11, 2024
Blockbuster movie #GunturKaaram @urstrulyMahesh one man show ???????& @NavinNooli did a wonderful job pic.twitter.com/UIvcbCEKuS
— venkatesh kilaru (@kilaru_venki) January 11, 2024
మహేష్ బాబు మాస్ యాక్టింగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్ ఫ్యామిలీని ఆకట్టుకుంటుందని చెప్పుకొస్తున్నారు.
Oka Bhaktudiki vontloki ammavaru vosthey yala punakalu vosthayoo..#GunturuKaaram movie chusakaa #MaheshBabu? fans ki alanae punakalu vosthayeee ???
Masss jatharaaa ???
Super moviee ????#MaheshBabuFans racha rachey#GunturuKaaram
— Non Vulgar Trolls (@nonvulgartrolls) January 12, 2024
Everything went well in 1st half thought it would be blockbuster then started the 2nd half ? and that climax…?????? MB is only the saviour♥️#GunturKaaramReview pic.twitter.com/xuMtltdYmC
— Bhagath Varma_Salaar ? (@bhagath6869) January 12, 2024
Families kosam second half connect avali
Fans kosam first half connect avali
Neutrals bore kottoddu
Babu one man show all the way #GunturuKaaram #GunturKaaramReview— NoOne ?️ (@NoOne7997) January 12, 2024
#GunturKaaramReview 1st half :
Despite of mixed reviews I have seen..but it has his better scenes also don’t go with expectations just enjoy #MBgaru presence.
Comedy Bavuntndi 1st half lo.. but #Thaman disappointed with his bgm
Don’t know nduku resounding undo dubbing lo ? pic.twitter.com/nT8nOEUhXD
— Movie Muchatlu (@MovieMuchatlu11) January 12, 2024
First Half #GunturKaaram#MaheshBabu high energy, never before.
Dum Masala song peaks, a passable story with an interval point. The second half awaited a big storyline. #GunturKaaramReview
— Telugubit (@telugubit) January 12, 2024
Block Buster ?????
Story, songs, bgm Ani kirrak unnay..
Thaman gadiki gudi katteyochu…
Mahesh babu dailogues,last lo msg
Srelela hotness…menakshi ayithe vamooo…
Salaar records lepi denguthunam ?Rating 4.95/5 #GunturKaaramReview
— Naveen Royal (@Naveenroyal_26) January 12, 2024