Rao Bahadur
Rao Bahadur : సత్యదేవ్ మెయిన్ లీడ్ లో కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ రావ్ బహదూర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో సత్యదేవ్ వివిధ గెటప్స్ లో కనిపించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.
Also See : Hey Bhagawan : సుహాస్ ‘హే భగవాన్’ టైటిల్ గ్లింప్స్
టీజర్లోనే సత్యదేవ్ తన నటనతో మెప్పించాడు అంటే ఇక సినిమాలో ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి. మీరు కూడా సత్యదేవ్ రావ్ బహదూర్ టీజర్ చూసేయండి..
Also Read : Sowmya : నాన్నకు ఊరంతా అప్పులు.. అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. అన్నం కోసం ఎదురుచూపులు.. పాపం సౌమ్య కష్టాలు..