Mehreen Pirzada Wedding: అమ్మ లెహంగాను పెళ్లి గరారాగా ధరించిన మెహ్రీన్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
మెహ్రీన్ పీర్జాదా తన మెహందీ (Mehreen Pirzada Wedding)వేడుకలో తల్లి పెళ్లి నాటి లెహంగాను 'గరారా'గా రీక్రియేట్ చేయించుకుని ధరించారు. డిజైనర్ పునీత్ బాలానా రూపొందించిన ఈ దుస్తులు తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. పాత జ్ఞాపకాలను గౌరవిస్తూ మెహ్రీన్ తీసుకున్న ఈ నిర్ణయం నెటిజన్లను ఆకట్టుకోగా, ప్రస్తుతం ఈ ఎమోషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 28, 2026 / 08:33 PM IST
