Naga Chaitanya – Sobhita Dhulipala : నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత. ఫొటోలు వైరల్..

నాగార్జున ఈ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటిస్తూ నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Nagarjuna Shares Naga Chaitanya Sobhita Dhulipala Engagement Photos and Announced Their Relation

Naga Chaitanya – Sobhita Dhulipala : నాగ చైతన్య, సమంత గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత చైతన్య నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ ని నిజం చేసారు ఈ జంట. నేడు ఉదయం నాగచైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో కేవలం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే సింపుల్ గా జరిగింది.

నాగార్జున ఈ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటిస్తూ నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ట్రెండింగ్ వార్తలు