Bimbisara
Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ స్టెప్ తీసుకున్నారు. హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె.హరికృష్ణ నిర్మాతగా ‘బింబిసార’ అనే ఓ ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారు. ఈ టైటిల్‌కి ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ‘బన్నీ’, ‘భగీరథ’ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు వశిష్ట్ దర్శకుడిగాపరిచయమవుతున్నాడు..
Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.. టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ‘బింబిసార’ రెండు భాగాలుగా రూపొందుతుంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది.
Jr NTR Family : ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌కి తారక్
ఫస్ట్ పార్ట్‌కే దాదాపు 40 కోట్లు ఖర్చుపెడుతున్నారట. కథ మీద నమ్మకంతోనే ఇంత భారీ స్థాయి బడ్జెట్ పెడుతున్నామని, వశిష్ట్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాడని అంటున్నారు. శనివారం ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 29న ‘బింబిసార’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
He is Brutal.
He is Ruthless.
The Barbarian king is coming to mark his territory! #BimbisaraTeaser on Nov 29th ?#Bimbisara@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @samyukthamenon @Warina_Hussain @actorbrahmaji @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/GKR45k4aPl— NTR Arts (@NTRArtsOfficial) November 27, 2021