Jr NTR Family : ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌కి తారక్

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్‌కి బయలుదేరారు..

Jr NTR Family : ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌కి తారక్

Jr Ntr Family

Updated On : November 20, 2021 / 1:10 PM IST

Jr NTR Family: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కి బయలుదేరారు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

కొద్ది రోజుల క్రితమే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తారక్.. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండడంతో వైద్యులు తారక్ కుడి చేతి వేలికి మైనర్ సర్జరీ చేశారు. కొద్దిరోజుల పాటు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారాయన.

RRR Movie : యంగ్ టైగర్‌ ఎనర్జిటిక్ సాంగ్!

ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి స్విట్జర్లాండ్ ట్రిప్ ప్లాన్ చేశారు తారక్. భార్య, పిల్లలతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ బయలుదేరారు. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే కొత్త సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

Jr NTR : ఈ స్టిల్ ఏ సినిమాలోదో తెలుసా!