The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి సురేష్ తో నాని స్టెప్పులు..
మీరు కూడా ఏషనాగులా.. సాంగ్ వినేయండి.. (The Paradise)
- Saketh U
- Published on- August 29, 2026 / 03:29 PM IST
The Paradise
The Paradise : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను మెప్పించగా తాజాగా నేడు ఈ సినిమా నుంచి రెండో పాటని రిలీజ్ చేసారు.
ఏషనాగులా.. అంటూ తెలంగాణ సలాంగ్ లో మాస్ బీట్ తో ఈ పాత సాగింది. ఈ పాటను అనిరుద్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రాయగా ప్రభ బంగారీగల్లా, అడ్డుల జంగిరెడ్డి పాడారు. ఈ పాటలో నానితో కలిసి కీర్తి సురేష్ స్టెప్పులు వేసింది. సినిమాలో ఈ పాట స్పెషల్ సాంగ్ లా ఉండబోతుంది.
Also Read : Anbe Diana : రోజా రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా ఓటీటీలో.. తెలుగులో కూడా చూసేయొచ్చు..
మీరు కూడా ఏషనాగులా.. సాంగ్ వినేయండి..
